లేని ప్రేమను నటించడం ఎంత తేలికో ప్రేమ లేనట్టు నటించడం అంత కష్టం.
I Follow
Oct 17, 2016
Jan 24, 2014
Jan 12, 2012
Nov 22, 2011
ఐనిస్టయిన్ ఉవాచ…

1. కాస్తంత తెలివి ఉన్న ఏ మూర్ఖుడైనా విషయాలని మరింత పెద్దగా, సంక్లిష్టంగా మార్చేయగలడు. పరిస్థితిని అందుకు వ్యతిరేక దిశలో తీసుకెళ్లడానికి మేధస్సు కావాలి. దమ్ము ఉండాలి.
2. దేవుడి ఆలోచనలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇక తక్కినవన్నీ చిన్న చిన్న వివరాలే.
3. ఈ లోకంలో కెల్లా అర్థం చేసుకోవడం అత్యంత కఠినమైన విషయం ఆదాయపు పన్ను.
4. బాహ్య ప్రపంచం ఓ భ్రాంతి. సులభంగా వదలని భ్రాంతి.
5. దేవుడు పాచికలు ఆడడని నాకు పూర్తి నమ్మకం ఉంది.
6. భగవంతుడిది సూక్షబుద్ధి, వక్రబుద్ధి కాదు.
7. మతం లేని విజ్ఞానం కుంటిది. విజ్ఞానం లేని మతం గుడ్డిది.
8. ఎప్పుడూ పొరబాటు చెయ్యని వాడు కొత్తగా ఏదీ ప్రయత్నించ లేదన్నమాట.
9. ధీరాత్ములు ఎప్పుడూ బలహీన మనస్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కుంటూ వచ్చారు.
10. పొట్టపోసుకోవడం కోసం కాకపోతే వైజ్ఞానిక వృత్తి బాగానే ఉంటుంది.
11. మనిషి యొక్క నైతిక వర్తనం సానుభూతి, విద్య, సామాజిక బంధాలు – వీటి మీద ఆధారపడితే చాలు. మతపరమైన శిక్షణ అనవసరం. చావు తరువాత శిక్ష పడుతుంది అన్న భయమో, లబ్ది పొందుతామన్న ఆశో మానవ చర్యలని అదుపు చేస్తూ ఉంటే, మనిషి యొక్క వికాసం అస్తవ్యస్తంగా ఉంటుంది.
12. భావావేశం అంటే ఏంటో తెలీని వాడు, తన ఎదుట ఉన్న నిత్యాద్భుతాన్ని చూసి ప్రగఢమైన ఆశ్చర్యాన్ని అనుభూతి చెందని వాడు చచ్చినవాడి కింద లెక్క. వాడి కళ్లు ఎప్పుడో మూతపడ్డాయి.
13. గణితంతో నీ ఇబ్బందుల గురించి బెంగపడకు. నా సమస్యలు అంతకన్నా పెద్దవని నిశ్చయంగా చెప్పగలను.
14. వైజ్ఞానిక సూత్రాల పరీక్ష ఎలా ఉంటుందో నైతిక సూత్రాల పరీక్ష కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అనుభవం అనే పరీక్షకి ఒక్క సత్యం మాత్రమే నిలబడుతుంది.
15. ఈ రోజు నేను అనుభవిస్తున్న బహ్య, ఆంతరిక జీవనం, ప్రస్తుతం ఉన్న, లేని ఎంతో మంది యొక్క కృషి మీద ఆధారపడి ఉంది కనుక, వారి నుండి ఇంతవరకు పొందిన, పొందుతున్న దానికి సమానంగా తిరిగి ఇవ్వాలని నాకు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను.
16. మనుషులు ప్రేమలో పడితే అందుకు బాధ్యత గురుత్వానికి కాదు. తొలి ప్రేమ లాంటి సజీవ ప్రక్రియని భౌతిక, రసాయన చర్యలకి కుదించడం ఎలా సాధ్యం?
17. నా శిష్యులకి నేను ఎపుడూ పాఠాలు చెప్పను. వాళ్లు నేర్చుకోడానికి అవసరమైన పరిస్థితులు కల్పిస్తానంతే.
18. నేను ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించను – అది అనుకున్నదాని కన్నా తొందరగానే వచ్చేస్తుంది.
19. జ్ఞానం కన్నా ఊహాశక్తి ఇంకా ముఖ్యం.
20. మన పెళుసైన, బలహీనమైన మనస్సుకి కనిపించే అతి సూక్ష్మమైన వివరాలలో కూడా వ్యక్తం అయ్యే ఓ అపరిమిత, మహోన్నత తత్వాన్ని మనసారా, వినమ్రంగా ఆరాధించడం – ఇదే నా మతం.
21. హద్దుల్లేనివి రెండే – ఒకటి విశ్వం, రెండోది మానవ మూర్ఖత్వం. ఈ రెండిట్లోనూ మొదటి దాని విషయంలో నాకు కొంచెం సందేహమే.
22. పరమాణు శక్తి యొక్క విడుదల వల్ల ఓ కొత్త సమస్య తలెత్తలేదు. ముందే ఉన్న ఓ సమస్య యొక్క పరిష్కారం అత్యవసరం అయ్యేట్టు చేసింది.
23. నాకు ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ లేదు. నాకు ఉన్నది అలుపులేని కుతూహలం మాత్రమే.
Sources:
http://rescomp.stanford.edu/~cheshire/EinsteinQuotes.html
http://www.quotationspage.com/quotes/Albert_Einstein
Oct 18, 2011
Oct 2, 2011
Sep 27, 2011
The businessman By Puri
Prince Mahesh Babu is back at work after enjoying the stupendous success of Dookudu. Mahesh Babu rejoined the shooting of ‘The Businessman’ yesterday night. Puri Jagannath is directing this flick and Mahesh Babu is going to be seen in a very new look. ‘The Business Man’ will hit the screens on January 12th as Puri Jagannath is hell bent on finishing this flick in a record time.
Kajal Aggarwal is the heroine for this movie and Thaman is scoring the music. The success of Dookudu is a big boost for Mahesh Babu as well as Puri Jagannath as it virtually guarantees bumper openings for ‘The Businessman’.Jagan is a master at giving his hero a larger than life image and that should work just fine with Mahesh Babu.
The movie’s shoot will go in a single schedule till November 7th and most of the work is going to be wrapped up by then.
Source-->> www.dookudu.com
Jun 14, 2011
కామెడీగా మన మంత్రులు, నాయకులు చెప్పే కొన్ని కామన్ స్టేట్మెంట్స్
౧. నిందితులు ఎంతటి వారైనా కఠినం గా శిక్షిస్తాం
౨. పూర్తీ వివరాలు అందిన తర్వాత స్పందిస్తాం
౩. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది
౪. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
౫. ఇది కేంద్ర స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయం
౬. పరిస్థితి అదుపులో ఉంది
౭. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
౮. దేశం ఒక మహా నేతని కోల్పోయింది or ఆయన/ ఆమె మరణం ..................కు తీరని లోటు (ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళయితే ఆ రంగం పేరు ఖాళీలో నింపుకోవలెను)
౯. మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది
౧౦. నా మీద వచ్చిన ఆరోపణల మీద దమ్ముంటే ఎంక్వయిరీ కమిటీ వేయించమనండి
Apr 6, 2011
ఇండో-లంక సమరం-2011
April 2, 2011- another memorable day in my life..
శనివారం.. ఆఫీసు నుండి తొందరగా బయలుదేరి మ్యాచ్ టైంకి ఇంటికి చేరుకుందాం అనుకున్న..కాని మధ్యాహ్నం 3 వరకు ఆఫీసు లోనే ఉండాల్సి వచ్చింది. . అప్పటికే శ్రీలంక batting అని తెల్సి హమ్మయ్య ఇక మన ఇన్నింగ్స్ చూడవచ్చు కదా అనుకుని దొరికిన (వెలుగు) బస్సు ఎక్కా... ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లయిట్ ఉంటె బాగుండనిపించింది( సినిమా లో లాగా)..ఇంటికి వెళ్లేసరికి tv దగ్గర min నలుగురు ఉంటారనుకున్న..కానీ నాకు shock ఎదురయ్యింది..tv ముందు ఒక్కళ్ళూ లేరు సరికదా అది off చేసి ఉంది..అందరు మ్యాచ్ బయటే చూస్తున్నారట..సర్లే కానీ మనం ఇప్పటికే మిస్ అయింది చాల్లే అనుకుని టీవీ on చేసి మన ఇన్నింగ్స్ starting నుండి చూద్దాం అని అలా on చేశా..ఇంకేముంది .. అప్పటికే వీరేంద్రుడు మన లాగే మ్యాచ్ చూస్తున్నాడని తెల్సింది.. మరి కొంతసేపటికి సచినుడు కూడా వీరూకి తోడై నిరాశపరిచాడు..అయినాసరే మన Ten(Ton) కోసమైనా ఈ మ్యాచ్ గెలుస్తామని చెప్పిన match winners మాటలు గుర్తొచ్చాయి..కొంతసేపు ఆ మాట నిలుపుకొని Kohli మురిపించి అవుట్ అయ్యాడు..కొంత నిరాశ చెంది ఎందుకో tv9 స్విచ్ చేశా..ఈ మ్యాచ్ గురించే ఆ ప్రోగ్రాం..మన audience మాట్లాడుతున్నారు..ఇంకో 2 వికెట్స్ పోయిన మ్యాచ్ మనదే అని..మనోల్ల మాట నిజం చేస్తూ అప్పటికే ఊపు మీదున్న Gambhir కి కొంచం ఆలస్యంగానైన Mahi తోడయ్యాడు..World Cup Warmup match లో లాగా మన Dhoni చెలరేగాడు..ఆ ఆట చూస్తే ధోని career తొలి రోజులు గుర్తొచ్చాయి..చాలా రోజుల తర్వాత ధోని అవసరమైన సమయం లో పరుగుల వరద పారించాడు..Gambhir-Dhoni భాగస్వామ్యం మ్యాచ్ ని మలుపు తిప్పింది..అయినా order లో next చిచ్చర పిడుగులున్నారు..ఇక trophy మనదే అని నమ్మకం వచ్చేసింది..97 runs వద్ద Gambhir అవుట్ అయిన తర్వాత ధోని కి యువి(man of the tournament) తోడయ్యాడు..ఇక ఆఖర్లో Dhoni తన style లో 6 బాది లాంచనం పూర్తి చేసాడు..121 కోట్ల (121,01,93,422) భారతీయుల కల నెరవేరింది..నాకు మాత్రం ఆ రోజు Dhoni ఆట ఒక్కటే mystery గా మిగిలింది..anyway Dhoni is one of match winners of this match..Captaincy భాద్యతలు అంత కష్టం గా ఉంటాయేమో..(అప్పట్లో సచిన్ కూడా అంతే).. Dhoni ఈ ఆటను కొనసాగిస్తే మరిన్ని ట్రోఫి లు మనవే..Al d best Dhoni..Al d best India..
Score>>.http://www.espncricinfo.com/icc_cricket_worldcup2011/engine/current/match/433606.htmlMen in BLUE with trophy-2011
రావణుడు టాస్ విషయం లో మౌనం వహించినా అంతిమంగా సీత మనదే...
Match Winners
కళ నిజమైంది ....21 యేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది..:-)
Mar 31, 2011
Mar 30, 2011
ఓ మఘువ నీతో స్నేహం కోసం
నువ్వెక్కడున్నావో తెలీకుండానే ఎన్నెన్నో కాలాలు కరిగిపోయాయి..
ఒకే ఒక్కసారి నువ్వెలా ఉన్నావో తెలిస్తే చాలుననుకున్నాను..
నీ ఊసు తెలిసాక ఒకే ఒక్కసారి నీ స్వరం వింటే చాలుననుకున్నాను..
ఇప్పుడేమో ఒకే ఒక్కసారి నీ మోము చూస్తే బాగుండుననిపిస్తోంది..
నిన్నెలా కలుసుకోవాలో, ఎక్కడని వెతకాలో తెలీనప్పుడు కేవలం నీ తలపుల్లోనే యుగాలు గడిపేశాను..
నీ జాడ తెలిసాక మాత్రం నిన్ను గొంతెత్తి పిలవకుండా నిమిషం పాటైనా నను నేను నిలువరించుకోలేకున్నాను..
ఇన్నాళ్ళు నిదురిస్తున్నాయనుకున్న నీ జ్ఞాపకాలు ఇహ ఈ నటన మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి!
Mar 24, 2011
Feb 19, 2011
Jan 19, 2011
Dec 9, 2010
Save Tigers
This is IT. The time has come for all of us to understand these big pussy cats. Everywhere we have been hearing this BUZZ word from Los Angels to Bengal. SAVE THE TIGERS only 1411 are left. While everyone is giving their share of contribution to this ecological problem, let this VIZARD take you still more deeper into this global issue and do some fault analysis that lead to this crisis we are facing now.
Somewhere I read, “Its not where you fell that is important but where you slipped”. Connecting this above quote to the present
TIGER situation I feel the major problem is lying in lack of understanding the problem itself. Lets do some root cause analysis at this issue of endangering Tigers. Lets Question – Why is that the TIGER population is decreasing day by day…? What does this mean..?
I want all you people to have a PAUSE and think what would be the basic problem for this situation to arise. OK..come on everybody how many of you said the problem is “SEX”..? Please raise your hands and give me your smile. Damn…exact bang on the target. That is what I want to speak regarding. SEX is the root cause. As per MY-thology, these Tigers are bad lovers and suck when it comes to the art of Love making. Yeah I know India is the place where KamaSutra came from, but what to do with these Tigers..they cant read Sanskrit or infact any of the languages in which this KS translated into. As every great person has his/her own pit falls here is a sheer example of this majestic animal. They fail when it comes to the Principles of LUST. May be we should feed them with some aphrodisiac or we should remove any of the family planning techniques if they are implementing just in case.
While the Indian situation is like this, lets shift the focus to international arena. The scenario is total reverse. I heard of one Tiger in United States of America acting completely different than any of these Indian counter parts. That Tiger is so advanced in its genetics and evolution it can even play Golf. Its been sleeping with God knows with what kind of different pussy cats around the world, earning huge money and fame together. Even the American government was also worried about the screwing capabilities of this Tiger
Pro and raised a hue and cry to stop this sex machine. I guess they call it as Tiger Woods. But as I say end of the day its the results that is important. Even that Tiger didn’t bring in much of newer generation by its acts of inter courses with different other species. It became scandalous but not much KIDS yet. That means whether in India or abroad bottom line is “Tigers are bad at SEX and reproduction”. So donating money, or doing preaching, hoarding bill boards and raising banners wont make these lazy bums to go and make love. All we can do is just hope they get into mood, go wild as their name, start screwing and populate. Lets all pray for that.
Now next time anyone calls you as “Son of a Tiger” or “Share ka puttar” or something related to the greatness of Tiger…phew…you should be knowing the reality answer that you are Bad in BED and cant reproduce and no one wants you. May be you will have to remain just happy and GAY. Whatever makes you feel fine. Now please share your ideas and give your comments on how we can teach these tigers to perform better and make babies.
Source www.VIZARD.meJul 31, 2010
Jul 28, 2010
Subscribe to:
Comments (Atom)









